The Australian cricket team were dealt a huge blow when skipper Steve Smith was ruled out of the three-match T20I series against due to a shoulder injury.
భారత్‌తో ద్వైపాక్షిక సిరిస్ నుంచి భుజం గాయం కారణంగా స్టీవ్ స్మిత్ అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశానికి పయనమైన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఇనిస్టాగ్రామ్‌లో ఎమోషనల్ మెసేజ్‌ని పోస్టు చేశాడు.